Maoists: 15 రోజుల్లో 34 మంది మావోయిస్టులు మృతి.. దూకుడు పెంచుతున్న కేంద్రం
గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 15 రోజుల్లోనే ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఎదరుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు.
🔴LIVE : బిడ్డా జాగ్రత్త..! | Maoist Warning Letter To Congress MLA Anirudh Reddy | CM Revanth | RTV
Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లొంగుబాటు..4కేసులు లక్షల్లో రివార్డ్
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య (62) ఎట్టకేలకు చిక్కాడు. శనివారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎదుట లొంగిపోయాడు. 32 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సోమయ్యపై 4 కేసులతోపాటు రూ.8లక్షల రివార్డ్ ఉంది.
బిడ్డా లేపేస్తాం..! || Maoist Mass Warning To Congress MLA || CM Revanth Reddy || Telangana || RTV
Amit shah: మాటిస్తున్నా.. ఏఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా!
మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు అమిత్ షా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల త్యాగం వృధా కాదన్నారు. 'నేను మాటిస్తున్నా ఏ ఒక్కడినీ వదలం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తాం' అంటూ సంచలన పోస్ట్ పెట్టారు.
Maoist: మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే!
మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామంటున్న బీజేపీ ఇప్పటికే రూ.5,601 కోట్లు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్ల కేటాయించగా మరిన్ని నిధులు విడుదల చేయాలని భావిస్తోంది.
Maoist: దండకారణ్యంలోకి RTV బృందం.. గ్రౌండ్ రిపోర్ట్ వీడియో!
దండకారణ్యంలో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న సర్జికల్ స్ట్రైక్‌ను RTV ప్రాణాలకు తెగించి రికార్డ్ చేసింది. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించేందుకు ప్రాణాలను లెక్కచేయలేదు. సైనిక శిబిరాలను దాటి మావోయిస్టుల అడ్డా బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేసింది.
/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)
/rtv/media/media_files/2025/01/11/I41ple4C09IdFVz71NBK.jpg)
/rtv/media/media_files/2025/01/06/ZqWmIiDSZOTRJY89v9oD.jpg)
/rtv/media/media_files/2025/01/06/swxhpFNamohFvwu4vx9T.jpg)
/rtv/media/media_files/2025/01/04/lswLgHX8guyGUxA12I8N.jpg)