నేషనల్ Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే? మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మన్మోహన్ భార్య, ముగ్గురు కుమార్తెలతో పాటు ఇతర బంధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలో నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కరణలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ ఆయనకు తుది విడ్కోలు పలికారు By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు.. భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పించేందుకు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴 Manmohan Singh passes away Live Updates: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. లైవ్ అప్డేట్స్! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మన్మోహన్ కు ప్రముఖులు, దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అంత్యక్రియల లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Nikhil 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం! మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 8 మంది ఎంపీలు ఏం పీకుతుర్రు ? | Konda Vishweshwar Reddy Comments On BJP MPs | RTV By RTV 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వివాదం తలెత్తింది. ఆయన స్మారకార్థం ఢిల్లీలో ఓ స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. కానీ కేంద్రం స్పందించకపోవడంతో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AajTak: ప్రధాని మోదీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్.. వీడియో వైరల్! ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్‌తక్ యాంకర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ఓ ప్రకటన విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని పేర్కొన్నారు. By Bhavana 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi: మన్మోహన్ సింగ్‌పై సోనియాగాంధీ ఎమోషనల్ పోస్ట్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశప్రజలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి ఎమోషనల్ సందేశాన్ని రాసుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn