Mahesh Babu: ఇదిరా మహేశ్ బాబు రేంజ్.. ఏకంగా 1500 సార్లు టీవీలో టేలికాస్ట్ అయిన ఈ సూపర్ మూవీ ఏంటో తెలుసా?
మహేష్ బాబు 'అతడు' మూవీ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. టీవీల్లో ఏకంగా 1,500 సార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో త్రిష, మహేష్ బాబు జంటగా నటించారు.
/rtv/media/media_files/2025/03/19/LBca1p8MOvhxYZttKEqY.jpg)
/rtv/media/media_files/2025/03/19/s9KLEqQvKvI594A3IUde.jpg)
/rtv/media/media_files/2025/03/05/EZIyNF0qwKPaSkymZZsE.jpg)
/rtv/media/media_files/2025/03/05/VDrS1EmT84Ictwq4KQDz.jpg)
/rtv/media/media_files/2025/02/28/CXDditUGqq1mXcWQJp3g.jpg)
/rtv/media/media_files/2025/02/23/YNd24vkHh9SgSt0wbhez.jpg)
/rtv/media/media_files/2025/02/21/N2vrr7lcjGU3mMlDJWbL.jpg)
/rtv/media/media_files/2025/02/05/CP9ObjnwPlgR9DS8qJAb.jpg)
/rtv/media/media_files/2025/01/27/4mRimAL448S5UlQCvcsq.jpg)
/rtv/media/media_files/2025/01/27/TvKbboAYf8XFSUHNdwZn.jpg)