నేషనల్ Nagpur violence : మహారాష్ట్రను మరో మణిపూర్‌లా చేయాలని BJP ప్లాన్: ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రని మరో మణిపూర్‌లా మార్చాడమే BJP ప్లాన్ అని శివసేన లీడర్ ఆదిత్య ఠాక్రే అన్నారు. నాగ్‌పూర్ హింసపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాకుంటే BJP హింస, అల్లర్లు సృస్టింస్తుందని ఆరోపించారు. BJP ప్రతి చోటా ఇదే ఫార్ములా ఫాలో అవుతుందన్నారు. By K Mohan 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చిట్టి చిట్టి రోబో.. ఇండియన్ ఆర్మీలో రోబోటిక్ డాగ్స్ మహారాష్ట్ర పూణెలో బుధవారం 77వ ఇండియన్ ఆర్మీ డే పరేడ్ నిర్వహించారు. అందులో రోబోటిక్స్ డాగ్స్ చేసిన మార్చ్‌పాస్ట్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: ఆన్ లైన్ గేమ్ ఎఫెక్ట్..ముందే స్కెచ్ గీసుకుని ప్రాణం తీసుకున్న బాలుడు మొబైల్ ఫోన్స్.. ఆన్ లైన్ గేమ్స్ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రీల్స్ పిచ్చితో కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే..మరి కొంత మంది ఆన్ లైన్ గేమ్స్ మోజులో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో జరిగింది. వివరాలు కింద చదివేయండి.. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn