తెలంగాణ Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MGBS : ఇక ఎంజీబీఎస్ కు వెళ్లాల్సిన పని లేదు... హైదరాబాద్ లో మరో 3 బస్టాండ్లు.. ఎక్కడో తెలుసా? తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. గతంలో ఇతర నగరాలనుంచి హైదరాబాద్కు రావాలంటే ఆలోచించేవారు. కానీ ఉచిత బస్సు సౌకర్యంతో ప్రయాణీకుల సంఖ్య రెట్టింపుస్థాయిలో పెరిగింది. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేశామని అన్నారు. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే? రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మరో రెండు గ్యారెంటీలపై కసరత్తు చేస్తుంది. తాజాగా ఆర్టీవీతో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రూ.500లకే సిలిండర్, రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల అమలును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS High Court: ఉచిత బస్సు ప్రయాణం రద్దు..? హైకోర్టు సంచలన తీర్పు ! టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిటీషన్లో ప్రజా ప్రయోజనమేమీ లేదని, తదుపరి విచారణను రెండు వారాల కు వాయిదా వేసింది. By Nedunuri Srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Abhaya Hastham : మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభయహస్తం దరఖాస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. వీటిల్లో అన్నింటికన్నా మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ఆటో డ్రైవర్లకు అలా చేసి ఆదుకోండి.. కాంగ్రెస్కు హరీష్ రావు డిమాండ్.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న వేళ.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు జీవన భృతి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు పెంచాలని కోరారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Praja Palana Application: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారా?.. ఒక్క క్లిక్ తో మీ అప్లికేషన్ స్టేటస్.. డైరెక్ట్ లింక్ ఇదే! ఆరు గ్యారెంటీల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్ ను ప్రారంభించింది. మీ అప్లికేషన్ నెంబర్ నమోదు చేస్తే అప్రూవ్ అయ్యిందా? రిజక్ట్ అయ్యిందో తెలుసుకోవచ్చు. లింక్ ఇదే https://prajapalana.telangana.gov.in/Applicationstatus By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahalaxmi Scheme: టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే.. ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మహిళ నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రోజుల్లోనే 3 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 2,500 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. By Shiva.K 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn