Maha Kumbh: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!
కుంభమేళాలో అనేక వింతలు,విశేషాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే 10 సంవత్సరాల నాగసాధుశివానంద్ గిరిరాజ్ గురించి వివరాలు ఈ కథనంలో..
కుంభమేళాలో అనేక వింతలు,విశేషాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే 10 సంవత్సరాల నాగసాధుశివానంద్ గిరిరాజ్ గురించి వివరాలు ఈ కథనంలో..
సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా వల్ల యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఉత్సవం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.