Maha Kumbh Melaలో స్పెషల్ అట్రాక్షన్‌గా కాంటే వాలే బాబా.. ముళ్లపై..
మహా కుంభమేళాలో కాంటే వాలా బాబా ముళ్లుపై పడుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి ఇలానే ముళ్లుపై పడుకుంటున్నట్లు ఆ బాబా వెల్లడించారు.