Private Bus: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఖార్గోన్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించగా.. 21 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Fire Accident: కదులుతున్న రైలులో భారీ మంటలు!
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి.
Madya Pradesh : ఇలాంటి నైవేద్యం ఎక్కడా చూసిఉండరు.. ఏకంగా నాలుకతోనే..
మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ దేవీ ఆలయంలో ఓ భక్తుడు ఏకంగా అమ్మవారికి తన నాలుకను కోసిచ్చేశాడు. దసరా శరన్నవరాత్రులకు అక్కడికి వచ్చిన రామ్‌శరణ్ అనే వ్యక్తి అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చూసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లో 9 మంది మృతి!
మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది.
Ujjaini: కూలిన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయ గోడ.. ఇద్దరు మృతి
ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ కూలిపోవడంతో ఇద్దరు వీధి వ్యాపారులైన మహిళలు మృతి చెందారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు.
Madhya Pradesh: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Bottle Gourd : యువకుడి కడుపులో సోరకాయ.. చివరికి
మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయను వైద్యులు బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/29/kW5Ro4WEiylJwx1i0RwD.jpg)
/rtv/media/media_files/2024/11/18/N32D7SjOBvnkwhBxHVVd.jpg)
/rtv/media/media_files/2024/10/28/yVfLFtYRtUoVdbDsPLlo.jpg)
/rtv/media/media_files/xJmaKfnYHwUVdSmlKGHj.jpg)
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/qUNIneda4moc3Y7Kssu4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-45-5.jpg)