Latest News In Telugu Lok Sabha Elections: మాదాపూర్‌లో భారీగా డబ్బు పట్టివేత మాదాపూర్‌లో భారీగా డబ్బు పట్టుబడింది. కియా కారులో 15 బాక్సుల్లో నగదు గుర్తించారు అధికారులు. పట్టుబడ్డ నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhapur: మాదాపూర్ పోలిస్ స్టేషన్లో అగ్నిప్రమాదం హైదరాబాద్ మాదాపూర్ పోలిస్ స్టేషన్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు ఒకేసారి నాలుగు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. By Naren Kumar 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad : మాదాపూర్ దుర్గం చెరువులో డెడ్‌బాడీ..!! Dead Body in Madhapur Durgam Cheruvu:హైదరాబాద్ లోని దుర్గంలో చెరువులో తేలుతున్న డెడ్ బాడీ కలకలం రేపింది. సంఘటన స్థలానికి మాదాపూర్ పోలీసులు చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉంది. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn