ఇంటర్నేషనల్ UK: లండన్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని ప్రమాదం.. లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో రేపటివరకు ఎయిర్ పోర్ట్ ను మూసివేస్తున్నారు. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు! చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగింది. చిరంజీవి టూర్‌ను క్యాష్ చేసుకునే పనిలో కొందరు కేటుగాళ్లు పడ్డారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK: స్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందని జాబ్ నుంచి తొలగింపు.. కంపెనీకి బిగ్ షాక్ లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ 10 ఏళ్ళుగా ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా ఎంపిక.. ఏ దేశమో తెలుసా..? ప్రపంచ అత్యత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్‌లో లండన్ ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 ఏళ్లుగా న్యూయార్క్, పారిస్, టోక్యోలను వంటి దేశాలను వెనక్కి నెట్టి లండన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది. By Archana 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Palnadu : లండన్ లో పల్నాడు యువకుని మృతి! పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sobhita And Naga Chaitanya : మళ్లీ దొరికిపోయిన చైతు, శోభిత ధూళిపాళ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్ చైతు, శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతు దిగిన ఫోటోలో శోభిత కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా వీరిద్దరు తమ రిలేషన్ పై పెదవి విప్పుతారేమో అని అందరూ అనుకుంటున్నారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IGF in London: లండన్ లో జూన్ 24 నుంచి ఇండియా గ్లోబల్ ఫోరమ్.. ఎందుకంటే.. జూన్ నెలాఖరులో 6వ వార్షిక ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇందులో టెక్నాలజీ, బిజినెస్, సంస్కృతికి సంబంధించి చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ పూర్తి షెడ్యూల్ తో పాటు పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ London : కత్తితో ఐదుగురుని పొడిచిన దుండగుడు.. ఒకరు మృతి లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Anand Mahindra: లండన్ లో డబ్బావాలా.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్! ముంబైలో మొదలైన ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానం ఇప్పుడు పరాయి దేశానికి కూడా వెళ్లింది. లండన్‌లోని ఓ స్టార్టప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్కడి వారికి స్టీల్ డబ్బాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn