Latest News In Telugu ఈ డైట్ తో తక్కువ టైంలోనే బరువు ఇట్టే తగ్గొచ్చు! వివిధ వ్యాయామాలు, సమతుల్య ఆహారం, పండ్లు మొదలైనవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటిలో ఒకటి 2-2-2 పద్ధతి. ఇటీవల వైరల్ అవుతున్న ఈ కొత్త 2-2-2 టైమ్ రిడక్షన్ వైరల్ పోస్ట్ చాలా మంది వీక్షకులను ఆకట్టుకుంది. అసలు ఈ డైట్ ఎలా చేస్తారో ఈ పోస్ట్ లో చూద్దాం. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వర్షాకాలంలో వచ్చే రోగాలకు ఈ 3 కారణాలే మూలం...మరి జర భద్రం! వర్షాకాలంలో దోమలు వేగంగా పెరుగుతాయి. పలుచోట్ల మురికి, నీరు నిలవడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. దోమలు కుట్టడం వల్ల జికా వైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, ఎల్లో ఫీవర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : అతి శ్రద్ద కూడా ఆరోగ్యానికి పెనుముప్పే! ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాల్షియం లోపం ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ప్రొటీన్ అధికంగా తీసుకోవడం ప్రధాన కారణం కావచ్చు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మీరు బాగా సన్నగా ఉన్నారా..అయితే ఈ కూరగాయతో బరువు పెరగండి! బరువు పెరగాలంటే వేయించిన బంగాళదుంపలను కూడా తినవచ్చు. ఉపవాస సమయంలో బంగాళదుంపలను నెయ్యిలో వేయించిన విధంగానే తినవచ్చు. బంగాళదుంప దేశీ నెయ్యితో మరింత ప్రభావవంతంగా మారుతుంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lifestyle: మీరు ఈ పనిని 18 రోజులు చేస్తే చాలు.. ప్రపంచం మిమ్మల్ని ఇలా గుర్తిస్తుంది! క్రొత్తదాన్నిపై శ్రద్ధ పెడితే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ నిజమైన మనిషిగా, ఇమేజ్, గుడ్‌విల్‌గా ఉండాలంటే పుస్తకాలు చదవటం, మాట్లాడాలే విధానంతో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవచ్చు . ఈ పనులన్నీ 18 రోజుల పాటు కంటిన్యూగా చేస్తే మీ ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. By Vijaya Nimma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: గ్రీన్ టీని ఇలా తీసుకుంటున్నారా..అయితే మీరు ముప్పుకోరి తెచ్చుకుంటున్నట్లే! కొంతమంది గ్రీన్ టీని రోజుకు 5 సార్లు కంటే ఎక్కువగా తాగుతారు. దీంతో తమ బరువు త్వరగా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గదు, కానీ ఆందోళన, చిరాకు , నిద్రలేమి సమస్య పెరుగుతుంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పర్వత రహదారులపై సురక్షితంగా నడపడం ఎలా..? మీకోసం కొన్ని చిట్కాలు..! ఈ వేసవి కాలంలో, పట్టణ వాసులు వేడి నుండి తప్పించుకోవడానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కొండలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.అయితే ఎత్తైన పర్వత శ్రేణులను అధిరోహించినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మగవాళ్లు సోయా ఫుడ్స్ ఎక్కువగా తింటే ఈ సమస్య వస్తుందా..? జాగ్రత్త..! సోయా ఫుడ్స్ గురించి ఇటీవల చాలా విషయాలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. సోయా ఆహారాలు పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇది నిజమో కాదో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మండే ఎండల్లో ఖాళీ కడుపుతో ఈ పండ్లను తింటున్నారా..? అయితే జాగ్రత్త! పుల్లటి పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ముఖ్యంగా ద్రాక్ష పండ్లను తినడం మానుకోవాలి. సిట్రస్ పండ్లలో చాలా ఆమ్లం ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్, కడుపు చికాకును కలిగిస్తుంది. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn