జాబ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే స్కాలర్షిప్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ పేరుతో స్కాలర్షిప్ అందించనుంది. పది, ఇంటర్, డిప్లొమో చదివిన తర్వాత బీటెక్, మెడిసిన్ ఏ విభాగం వారికైనా నగదు ఇవ్వనుంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 22 చివరి తేదీ. By Kusuma 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investment Schemes : మహిళల కోసం ప్రత్యేక స్కీమ్.. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి! మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం, ఎల్ఐసీ ఆదర్షి పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌లో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2శాతం వడ్డిరేటు ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందవచ్చు! By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Health Insurance: LIC హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తుందా? సంస్థ ఏం చెబుతోంది? చాలాకాలంగా దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, LIC స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ..! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆరోగ్య బీమాతో అనుసంధానం ఉన్న చిన్న కంపెనీల కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..! మీకు నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో అదిరే పాలసీ అందుబాటులో ఉంది. అది ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్ ప్లాన్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలా?ఈ స్టోరీ చదవండి. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఎల్ఐసీ అదిరే స్కీమ్.. ఈ ప్లాన్ చేస్తే నెలకు 10 వేల పెన్షన్! మీరు నెలకు రూ.10 వేలపైన పెన్షన్ ఉండటం సురక్షితమని భావిస్తుంటే, మీకో బెస్ట్ పాలసీ అందుబాటులో ఉంది. అదే LIC న్యూ జీవన్ శాంత్, ప్లాన్ నంబర్ 858. ఈ స్కీమ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రూ.10 వేలకు పైగా పెన్షన్ ఎలా అందుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిన ఆ షేర్లతో కోట్లరూపాయల లాభం! ఎల్ఐసీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపులో పెట్టిన పెట్టుబడులపై 59 శాతం అంటే దాదాపు 22,378 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది ఎల్ఐసీ. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LIC : మన ఎల్ఐసీకి తిరుగులేదు.. ప్రపంచంలోనే నంబర్ వన్ బీమా కంపెనీలలో ఇండియాలో టాప్ ఏది అంటే టక్కున చెప్పే సమాధానం ఎల్ఐసీ. అయితే ఇప్పుడు ఈ మాటను ప్రపంచం కూడా చెబుతుంది. ఎందుకంటే వరల్డ్‌వైడ్‌గా అత్యంత బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నంబర్ వన్‌గా నిలిచింది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ LIC : ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త! హోలీ పండుగకు ముందు జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవర్త అందించింది. By Durga Rao 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn