Crime News : అత్తాపూర్ లో అడ్వకేట్ హత్య..బామ్మర్ధులే హంతకులు
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో పట్టపగలు అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన సొంత ఆఫీసులో అడ్వకేట్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సోంత బామ్మర్ధులే ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు.
/rtv/media/media_files/2026/05/14/bjp-2026-05-14-12-05-41.jpg)
/rtv/media/media_files/2026/02/14/fotojet-9-2026-02-14-19-07-55.jpg)
/rtv/media/media_files/2026/02/12/imran-khan-2026-02-12-21-30-58.jpg)
/rtv/media/media_files/2025/04/04/QSDHaddMFZV92YaMtDxC.jpg)
/rtv/media/media_files/2025/03/24/KsYonhPCUjsXiIoYGhTE.jpg)