/rtv/media/media_files/2025/03/24/KsYonhPCUjsXiIoYGhTE.jpg)
Hyderabad Murder Photograph: (Hyderabad Murder)
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది.సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్ ఉంటున్నారు. ఎలక్ట్రీషియన్ దస్తగిరి ఇతన్ని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ లాయర్ మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
#Hyderabad----
— NewsMeter (@NewsMeter_In) March 24, 2025
Advocate brutally killed on a street in broad daylight in #Hyderabad.
The deceased identified as Israel, was stabbed by electrician Dastagiri in Santosh Nagar - New Maruti Nagar Colony.
The advocate died while undergoing treatment at #Apollo Hospital.
Dastagiri… pic.twitter.com/w7eCiyz61T
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
నాలుగు రోజుల నుంచి ప్లాన్ చేసి..
లాయర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఇంట్లో దస్తగిరి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే దస్తగిరి ఓ మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. దీంతో లాయర్ మహిళ తరఫున దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు. తనపైనే ఫిర్యాదు చేస్తారా? అని ఆగ్రహంతో లాయర్ ఇజ్రాయిల్‌ను దస్తగిరి కత్తితో పొడిచి చంపాడు. నాలుగు రోజుల నుంచి ప్లాన్ చేసి లాయర్ ఇజ్రాయిల్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
(murder | Latest crime news | telugu breaking news)