Ap Crime: ఏపీ లో దారుణం... కన్న కొడుకునే ముక్కలుగా నరికిన కన్నతల్లి!
ప్రకాశం జిల్లాలో సాలమ్మ అనే మహిళ ఆస్తి కోసం కన్నకొడుకు శ్యామ్ ని ఆటో డ్రైవర్ తో కలిసి హత్య చేయించిది.అక్కడితో ఆగకుండా బాడీని ముక్కలుగా నరికి గొనేసంచుల్లో నింపి కాలువలో పడేసింది.
ప్రకాశం జిల్లాలో సాలమ్మ అనే మహిళ ఆస్తి కోసం కన్నకొడుకు శ్యామ్ ని ఆటో డ్రైవర్ తో కలిసి హత్య చేయించిది.అక్కడితో ఆగకుండా బాడీని ముక్కలుగా నరికి గొనేసంచుల్లో నింపి కాలువలో పడేసింది.
హైదరాబాద్ నగరవాసులకు బిగ్ వాటర్ అలర్ట్. సోమవారం హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల పాటు తాగునీరు సరఫరా కాదని ప్రకటించారు
వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమేనని దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వివరించారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పినట్లు హోం మంత్రి తెలిపారు.
మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్నిరంగాల వారు ఈ రోజు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతరలో దారుణం చోటు చేసుకుంది. మృతి చెందిన కోళ్లను వ్యాపారులు యథేచ్చగా అమ్మేస్తున్నారు. అవి బర్డ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందినట్లు భక్తులు భావిస్తున్నారు.
శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ మరొక అద్భుతమైన మూలం. రోజూ 1 గిన్నె పప్పుధాన్యాలు తినడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు. దాదాపు 100 గ్రాముల పప్పుధాన్యాలలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.