Trump-Musk:ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడు: ట్రంప్
టెస్లా అధినేత మస్క్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తనకు ఎన్నికల్లో ఎంతో సాయం చేశారని.. కానీ ఏరోజు తన నుంచి చిన్న సాయం కూడా పొందలేడని చెప్పుకొచ్చారు.
టెస్లా అధినేత మస్క్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తనకు ఎన్నికల్లో ఎంతో సాయం చేశారని.. కానీ ఏరోజు తన నుంచి చిన్న సాయం కూడా పొందలేడని చెప్పుకొచ్చారు.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్ యోచిస్తోంది. సుంకాలను తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా వస్తువులపై విధిస్తున్న పన్నులు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
డిజిటల్ మోసాలపై చర్యలు తీసుకున్నామని..ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు ,83 వేల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.
జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.పీఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు.
వచ్చే నెల 7 నుంచి ఏపీలోని ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆఫా అధ్యక్షుడు విజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మనోజ్ మరణం సంభవించినట్టు తెలుస్తోంది.మనోజ్ భారతీరాజా కుటుంబం కూడా సినీ రంగంలో బాగా పేరు పొందింది
యూకే మరింత ఖరీదైన దేశంగా మారిపోతోంది. ముఖ్యంగా ఆ దేశాన్ని సూచేందుకు వెళ్లాలన్నా, చదువుకునేందుకు వెళ్లాలనుకున్నా మరింత భారం పడబోతుంది. స్టూడెంట్ సహా పర్యటకులతో పాటు అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై 50 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది. ఈ విషయం గురించి గతేడాది అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.