Whatsapp: భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. భారత్ కోటి ఖాతాలు తొలగింపు!
దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై మెటా యజామన్యాం నిషేధం విధించింది.
దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై మెటా యజామన్యాం నిషేధం విధించింది.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను,మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్ ఇచ్చారు. దీంతో వారు తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
గాజా పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ సంస్థకు చెందిన కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్,అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా వెల్లడించింది.
రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి సమాధానం ఇస్తూ.. మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ లైఫ్ స్టైల్ వేరంటూ చురకలంటించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలన్నారు.
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
రైతు రుణమాఫీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది.ఆ తర్వాత లేదని మంత్రి తేల్చి చెప్పారు.
తులారాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే...