సినిమా నేను ఆ రోజే చనిపోతానని ఫిక్స్ అయ్యాను.. కానీ లక్కీగా బతికిపోయా నటి కత్రినా కైఫ్ తాను చావు అంచులనుంచి బయపడిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఒకసారి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నపుడు అనుకోకుండా సాంకేతిక లోపం వచ్చిందని, దీంతో ఆ రోజే చనిపోతామని ఫిక్స్ అయినట్లు తెలిపారు. అదృష్టం వల్ల నేలపై స్లోగా పడటంతో బతికిపోయానని చెప్పారు. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బంగారంలా మెరిసిపోతోన్న కీర్తి సురేశ్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.! మహానటి కీర్తి సురేష్ దీపావళి స్పెషల్ గా గోల్డెన్ కలర్ చీరలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ చందనం పూసినట్లు ఏమి సొగసు బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. By Jyoshna Sappogula 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Inflation: దిగివస్తున్న ద్రవ్యోల్బణం.. ఐదు నెలల్లో ఇదే తక్కువ.. వివరాలివే! రిటైల్ ద్రవ్యోల్బణం క్రమేపీ దిగివస్తోంది. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కుగా ఉండడంతో ఆర్బీఐ రెపోరేటులో మార్పులు ఉండకపోవచ్చు. రెపోరేటులో మార్పులు లేకపోతే లోన్స్ పై వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand Tunnel Collapse: సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సేఫ్.. అధికారుల కీలక ప్రకటన.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగమార్గం కూలడంతో అందులో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సొరంగలో నీటి సరఫరా కోసం వేసిన పైప్లైన్ల ద్వారా వారికి ఆక్సిజన్, ఆహార పదార్థాలు అందిస్తున్నామని చెప్పారు. By B Aravind 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే దీపావళి కానుక.. పీఎఫ్ పై కీలక ప్రకటన! ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్రం పీఎఫ్ వడ్డీని అందించింది. ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ జమ కాగా..త్వరలోనే అందరికీ వడ్డీ అందుతుందని ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో పేర్కొంది. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PAN CARD: షాకింగ్ న్యూస్.. 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా? ఆధార్-పాన్ లింక్ చేయని వారి పాన్కార్డులును రద్దు చేశారు. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. రూ.1,000 జరిమానా చెల్లించడం ద్వారా ఈ కార్డులను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn