AI ChatBots Viral Video: దాని కోసం హోటల్ కావాలి.. రెండు AI చాట్‌బాట్స్ సీక్రెట్ ప్లాన్.. వీడియో వైరల్..!
రెండు ఏఐ (AI) చాట్‌బాట్స్ ఒక హోటల్ బుకింగ్ కోసం మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మానవులకు అర్థం కాని విధంగా విచిత్ర శబ్దాలు చేస్తూ 'బీప్-బోప్' అన్నట్లుగా మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.