Telangana: మెట్రోను స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ (L&T) నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.15 వేల కోట్లతో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది.
మెట్రో ప్రాజెక్టు నిర్వాహణ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడానికి కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దశల వారీగా మెట్రో విస్తరణకు గతంలో కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని L&T సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు L&T సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. కంపెనీ ఎదుర్కొంటున్న భారీ నష్టాలు, అప్పులు, 2వ దశ ప్రాజెక్ట్‌లో తలెత్తే నిర్వహణ సవాళ్లే కారణమని సంస్థ పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్త మెట్రో రైళ్లకు ఎల్అండ్టీ సంస్థ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు తయారీ సంస్థ బీఈఎంఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మూడు రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువైంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు ఎల్ అండ్ టీ అధికారుల చెబుతున్నారు.కొన్ని మార్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడం మెట్రో సంస్థను కలవరపెడుతోంది.
ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మాణ్యన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు.వారానికి 90 గంటలు పని చేయాలి.అవసరమైతే ఆదివారాలు కూడా వదిలేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ మెట్రోలో మరో కొత్త టికెటింగ్ విధానం అమల్లోకి రాబోతుందా? అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇతర దేశాల్లో మాదిరిగానే ఓపెన్ లూప్ టకెటింగ్ వ్యవస్థను మెట్రో అందుబాటులోకి తీసుకురాబోతోంది.