హైదరాబాద్ అంబర్‌పేట, ముషీరాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు! మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం పాత బస్తీలో మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. బస్తీలోని వారిని ముందే ఖాళీ చేయించి డబుల్ రూమ్ ఇళ్లకు తరలించారు. జేసీబీ బస్తీల్లోకి వెళ్లలేకపోవడంతో భారీ పోలీసుల భద్రత నడుమ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. By Kusuma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్‌కు అస్వస్థత! TG: మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత 36 గంటల నుంచి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమైన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్‌కు లీగల్ నోటీసులు TG: కేటీఆర్‌కు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ సర్కారు తన కంపెనీ శోభ కన్స్ట్రక్షన్కు ఇచ్చిన అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: నల్గొండ మంత్రుల అరాచకాలను ఎండగడతాం: కేటీఆర్ కీలక మీటింగ్ అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారి అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ రోజు నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఒకే వేదికపైకి రానున్న కేటీఆర్, రేవంత్.. ఎందుకంటే ? సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీపీఎం నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: పేదవాళ్లపై సర్కారు కర్కశం.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్ రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పేదల గూడు కూల్చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి పేదలను తరలించాలని రాష్ట్ర సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telanagana: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలతో నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn