క్రైం KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్! కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHBలో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు (29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KPHB : హైదరాబాద్లో ఆ ప్లాట్ల వేలం రద్దు.. వారికి నోటీసులు జారీ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్నవారు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయింది.ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: కేపీహెచ్బీలో రెచ్చిపోయిన దొంగలు...ఇంట్లోకి చొరబడి కేపీహెచ్ బీ లో ఓ ఇంటి ముందు ఓ మహిళ ముగ్గు వేసుకుంటుంది. ముసుగు ధరించిన ఓ కుర్రోడు.. మంచి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనక ఆ చైన్ స్నాచర్ కూడా వెళ్లి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ KBHPలో అమ్మాయిలు రచ్చ రచ్చ.. ముగ్గురు యువతులు మద్యం తాగి రాత్రి యువకుడిపై కేబీహెచ్బీలో ముగ్గురు అమ్మాయిలు ఫుల్గా తాగి నానా హంగామా చేశారు. కారు నడుపుతూ రోడ్డుపై బైక్లకు ఢీకొట్టి కొట్టారు. ఇదేంటని అడిగిన యువకుడిపై బూతులతో రెచ్చిపోయారు. ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 212 రీడింగ్ వచ్చింది. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రోడ్డు దాటుతుండగా.. బైక్ ఢీకొని..? | Bike Hits Man On KPHB | RTV రోడ్డు దాటుతుండగా.. బైక్ ఢీకొని..? | Bike Hits Man On KPHB | Man dies out of being hit by bike and sources say that victim is the native of Rajahmundry | RTV By RTV Shorts 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: కేపీహెచ్బీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ముగ్గురు మృతి హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్బీలోని అడ్డగుట్ట కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn