తెలంగాణ Arekapudi Gandhi : గాంధీపై హత్యాయత్నం కేసు.. మరో ఇద్దరు కార్పోరేటర్లపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Arekapudi : అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్! అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఈ రోజు అరికెపూడి ఇంటికి వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరికెపూడి నివాసం వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao: వేలాదిగా తరలిరండి.. బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కందుర్గ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్! శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్ లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి దాడికి పాల్పడగా అరెకపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ అనుచరులను ఘటన స్థలంనుంచి తరలించారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilisai: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం జారీ చేశారు. By Jyoshna Sappogula 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn