Uncategorized USA: పక్కలో పాసు పోసిందని 4ఏళ్ల చిన్నారిని చచ్చేవరకు కొట్టిన తల్లి.. ఎక్కడంటే! కన్న కూతురినే దారుణంగా చంపిందో తల్లి. చిన్నారి పాపకు కేవలం నాలుగేళ్ళే అన్న విషయం కూడా మర్చిపోయింది. తనకున్న మెంటల్ డిప్రెషన్‌కు పాపను బలి చేసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించింది. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupathi: ప్రాణాల మీదకు తెచ్చిన సింహంతో సెల్ఫీ..తిరుపతి జూపార్క్‌లో విషాదం సెల్ఫీలు, వీడియోల పిచ్చి ఎక్కువైపోతోంది ఈ మధ్య యువతకు. వాటి కోసం తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. తిరుపతి జూపార్క్‌లో సింహంతో సెల్ఫీ దిగాలనుకున్నాడు..కానీ దాని నోటికి ఆహారం అయిపోయాడో యువకుడు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA:అమెరికాలో మరో భారతీయుడు మృతి...వీధి గొడవలో చనిపోయిన వ్యాపారవేత్త అమెరికాలో భారతీయులు మరణాలు ఎక్కువైపోతున్నాయి. గత పది రోజుల్లో ఇప్పటికి దాదాపు ఏడుగురు చనిపోయారు. తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఓ వీధి గొడవలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త మరణించారు. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: జనరల్ సులేమాన్ సమాధి వద్ద ఉగ్రదాడి... 70 మంది మృతి..! ఇరాన్ లో కెర్మాన్ లో హత్యకు గురైన కమాండర్ ఖాసేమ్ సులేమానీ సమాధి వద్ద జరిగిన పేలుళ్లలో 70 మంది పైగా పౌరులు మరిణించారు. సుమారు 170 మందికి పైగా జనం గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వివరించింది. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇల్లాలి ప్రాణం తీసిన 'చాయ్'.. టైమ్ కు ఇవ్వలేదని అది కోసేసిన భర్త మార్నింగ్ టీ ఆసల్యంగా ఇచ్చిందని గొడవపడి భార్యను కత్తితో పొడిచి చంపిన భయంకరమైన సంఘటన ఘజియాబాద్ లో జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్ తన భార్య సుందరి మెడ కోసేయగా అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టావురా.. అడిగింది ఇవ్వలేదని తల్లినే.. రూ.5,000 కోసం ఓ యువకుడు తల్లిని గొంతు పిసికి చంపేసిన దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిమాన్షు తన తల్లి ప్రతిమా దేవిని హతమార్చి డెడ్ బాడీని ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కి హర్యానా నుంచి త్రివేణి సంగమం నదిలో పడేసేందుకు తీసుకొచ్చాడు. స్థానికులు పోలీసులకు పట్టించారు. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala:వాయనాడ్ లో రైతును చంపిన పులి...దాన్ని చంపాలన్న ప్రభుత్వం కేరళ జిల్లా వాయనాడ్ లో ఓ రైతు పులి దాడిలో మరణించాడు. వాకేరి ప్రాంతంలో శనివార్ ప్రజీష్ అనే వ్యక్తిని పులి చంపేసింది. దీని మీద స్పందించిన కేరళ ప్రభుత్వం వెంటనే ఆ పులిని పట్టుకుని చంపాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే ఓ వైద్యుడు ఇంజక్షన్స్ ఇచ్చి భార్య పిల్లలను చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడుతున్న అరుణ్ అనే వ్యక్తి భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపి చివరకి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రియుడిపై ప్రియుడు దాడి.. సంచలనం రేపుతున్న సేమ్ సెక్స్ మర్డర్ సేమ్ సెక్స్ రిలేషన్ కారణంగా ఒక బాలుడు ప్రాణం కోల్పోయిన ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థితో కొన్నాళ్లుగా సంబంధంలో ఉన్న 22 ఏళ్ల యువకుడు, తనకు దూరంగా ఉంటున్నాడని మరో స్నేహితుడితో సాయంతో హతమార్చాడు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn