ఆంధ్రప్రదేశ్ Murder: ఓరి దుర్మార్గుడా.. భార్యమీద కోపంతో రెండు నెలల బిడ్డను చంపిన కానిస్టేబుల్! ఏలూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే సీఆర్ ఫీఎఫ్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామల మీద దాడిచేసేందుకు వెళ్లిన బాలాజీ భార్య చెల్లెలి రెండు నెలల కొడుకును కొట్టి చంపాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Accident : రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-Kashmir: జమ్మూ కాశ్మీర్లో కాల్పులు..ముగ్గురు ఉగ్రవాదులు మృతి జమ్మూ-కాశ్మీర్లో మళ్ళీ జవాన్లకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అంతేకాదు వారి నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime : ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య! కడప జిల్లా బద్వేలులో సాయికుమార్ రెడ్డి(27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అట్లూరు మండలం తంబళ్లగొంది సచివాలయంలో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయాడు సాయికుమార్ రెడ్డి.. కానీ, లైటర్ వెలగకపోవడంతో ఆ యువతి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Minor Girl Rape : తెలంగాణలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య TG: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కీచకుడు. నిందితుడు బీహార్‌కు చెందిన బలరాంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime : ఏపీలో దారుణం... వైన్ షాపు దగ్గర గొడవ.. ఒకరి హత్య! తణుకు మండలం దువ్వ గ్రామంలోఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మద్యం తాగిన మత్తులో గొడవ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణ భాస్కరరావు మీద గాజు పెంకుతో దాడి చేసి హత్య చేశాడు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Murder : గుర్తు తెలియని దుండగుడు చేతిలో హత్యకు గురైన మోడల్.. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపాడు. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: యూపీకి చెందిన సచిన్ సాహూను కాల్చిన అమెరికా పోలీసులు అమెరికాలోని శాన్ ఆంటోనియోలో ఒక మహిళను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించడమే కాక అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను సైతం కారుతో ఢీకొట్టాలని చూసిన భారతీయుడిని అమెరికన్ పోలీసులు కాల్చి చంపారు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ సాహూగా గుర్తించారు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kenya: కెన్యాలో భారీ వర్షాలు..38 మంది మృతి అకాల వర్షాలు, భారీ వరదలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దుబాయ్ ,చైనాలను వణికించిన భారీ వర్షాలు ఇప్పుడు కెన్యాను అతలాకుతలం చేశాయి. దీని ధాటికి ఇప్పటికి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn