ఇంటర్నేషనల్ Zelensky-Starmer: ఉక్రెయిన్ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ..జెలెన్ స్కీకి ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు.జెలెన్ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైనచర్యే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఇలాగే చేసిందంటూ వెల్లడించారు. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: అవసరమైతే ఉక్రెయిన్ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: బ్రిటన్ ప్రధానికి హెచ్ఐవీ టెస్ట్.. ! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తోంది.ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: నా కొడుకు చెప్పేవి వినొద్దు.. ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చెప్పిన మాటలు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని! లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ స్టార్మర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నసంగతి తెలిసిందే. మస్క్ చేసిన వ్యాఖ్యలను స్టార్మర్ తిప్పికొట్టారు.మస్క్ తీరును తప్పుపట్టిన ప్రధాని ..ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Keir Starmer : యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. ఆమోదించిన బ్రిటన్ రాజు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్ - 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కింగ్ ఛార్లెస్ -3.. ప్రధానిగా స్టార్మర్ నియామకాన్ని ఆమోదించారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Elections : లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ.. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశా మధ్య సంబంధాల బలోపేతం కోసం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Election Results : బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. లేబర్ పార్టీకి 412 స్థానాల్లో గెలవగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.ఫలితాల అనంతరం ప్రధాని రిషి సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn