బిజినెస్ KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ! కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ లెక్కలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న! బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారా? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? చెప్పాలంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్‌కు షాక్.. కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కమిషన్ ఛైర్మన్ నర్సింహరెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. కమిషన్ ఛైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Party: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. ఆ 14 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ? పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన BRSకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని ఆదేశాలిచ్చినా.. 14 మంది డుమ్మా కొట్టారు. దీంతో.. వీరిలో ఎంత మంది పార్టీ మారుతారు? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా TG: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే ? కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. అయితే గతంలో కూడా కేసీఆర్ దీనిపై పిటిషన్ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Munugode: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు ఎలా పంపించారంటే? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే పోలీసు ఎస్కార్ట్ ప్రైవేట్ ఎస్‌యూవీలో నగదు తరలించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించిన మంత్రి సీతక్క ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లో బీఆర్ఎస్ పోస్టులు చేసింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn