BIG BREAKING: కేసీఆర్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపిన మంత్రి సీతక్క
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. మంత్రి సీతక్క ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు.
Jeevan Reddy : ‘అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని..కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్.. | CM Revanth Reddy On Kaleshwaram | KCR | RTV
KCRను కొట్టలేరు వచ్చేది BRS ప్రభుత్వమే.. | Jeevan Reddy Sensational On KCR | CM Revanth Reddy | RTV
KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో BJP 27 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో తెలంగాణ మాజీ గవర్నర్, కేసీఆర్ బద్ద శత్రువు తమిళిసై సౌందరరాజన్‌కు చోటు కల్పించింది. ఈమె 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు గవర్నర్‌గా పని చేశారు.
Telangana Budget 2026 | కోటి ఆశలతో తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే... | CM Revanth | Rakesh Reddy | RTV
KCRకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. అసెంబ్లీకి రాకుండానే కోటి 8 లక్షల జీతం
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "డిసెంబర్ 1, 2023 నుండి ఇప్పటివరకు కేసీఆర్ రూ.1,06,56,674 జీతభత్యాలుగా పొందారు. సభకు రాకుండా ఇలా జీతాలు తీసుకోవడంపై చర్చ జరగాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2026/04/13/minister-seethakka-sent-legal-notice-to-kcr-2026-04-13-14-07-56.jpg)
/rtv/media/media_files/2026/04/10/jeevan-reddy-meet-kcr-2026-04-10-16-09-21.jpg)
/rtv/media/media_files/2026/04/03/kcr-2026-04-03-16-52-49.jpg)
/rtv/media/media_files/2025/07/18/cm-revanth-sensational-comments-on-kcr-2025-07-18-18-32-13.jpg)