రాజకీయాలు BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే! ఛత్తీస్‌గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG Power: తెలంగాణలో విద్యుత్ రగడ.. దీని వెనుక కథేంటి? తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ అంశం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ కు రూ.3.90లకే ఒప్పందమైన కరెంట్ సరాఫరా రూ.5.64 పైసలకు ఎలా చేరింది? కరెంటు రాకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ కు రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు చెల్లించింది నిజమేనా? వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్‌రెడ్డి.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా..రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా.. రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు ఆయన లేఖలు రాశారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Missing: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు! 'గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ' అంటూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గజ్వేల్ ఎమ్మెల్యే కనబడుటలేదంటూ పట్టణంలో పోస్టర్లు అంటించారు. అందుబాటులోలేని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EX CM KCR: రాజకీయ కక్షతోనే.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ TG: ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. కాగా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈరోజుతో గడువు ముగుస్తుండడంతో కేసీఆర్ లేఖ రాశారు. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు TG: మాజీ సీఎం కేసీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు! టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్ఎస్ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ బిగ్ షాక్ మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు అందాయి. దీనిపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు జస్టిస్ నర్సింహా రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn