Latest News In Telugu KBR Park: కేబీఆర్ పార్కులో భూమి నుంచి పొగలు.. పరుగులు తీసిన జనం! TG: హైదరాబాద్‌లోని KBR పార్క్‌లో ఒక్కసారిగా భూమిలో నుంచి పొగలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న జనం భయబ్రాంతులకు గురయ్యారు.అండర్‌గ్రౌండ్‌లో ఇటీవల 11KV కేబుల్స్ వేశామని.. అవి షార్ట్ సర్క్యూట్ కావడంతో భూమిలో నుంచి పొగలు వచ్చాయని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఈ రూట్లో 6 ఫ్లై ఓవర్లు! హైదరాబాద్ నగర వాహనదారులకు ప్రయాణం మరింత సులభం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసింది. జూబ్లీ చెక్‌పోస్ట్, రోడ్ నెంబర్– 45, ఎల్వీ ప్రసాద్, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో 6 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn