Kavitha Baibata : నేటి నుంచి తెలంగాణ రక్షణసేన సింగరేణి బాయిబాట
సింగరేణి బొగ్గు గనుల కార్మికులు, స్థానిక ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) అగ్రనేత, కల్వకుంట్ల కవిత సరికొత్త కార్యాచరణతో ముందుకు వచ్చారు. సోమవారం నుంచి ఆమె ప్రతిష్టాత్మక ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
TRS Chief Kalvakuntla Kavitha Blasting Interview Promo | CM Revanth Reddy | KCR | KTR | RTV
Kalvakuntla Kavitha : కాంగ్రెస్ హయాంలో లక్ష కోట్ల భూదందా..టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పెద్దలు అప్పనంగా కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.
Kalvakuntla Kavitha : "అధికారంలోకి రాగానే ఆంధ్రా నేతల విగ్రహాలు పార్సల్ చేస్తాం"...కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..
"తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ చేస్తాం" అంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.
BIG BREAKING: ప్రధాని మోదీకి కవిత సంచలన లేఖ!
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ బహిరంగ సభకు హాజరవుతున్న ప్రధాని మోడీకి.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. నాలుగు అత్యంత కీలకమైన డిమాండ్లను ఆమె ఈ లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Political Stroke : అక్కడ కొడుకు.. ఇక్కడ కూతురు... తండ్రులకు వారసుల స్ట్రోక్
తమిళనాడులో డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం ఆయన కొడుకు ఉదయనిధి కారణాంగానే ఆ పార్టీ అపజయం పాలయిందనే చర్చ సాగుతోంది. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కూతురు కవిత కారణమని ప్రచారం సాగుతోంది.
/rtv/media/media_files/2026/06/16/kalvakuntla-kavitha-2026-06-16-14-54-54.jpg)
/rtv/media/media_files/2025/09/12/kavitha-2025-09-12-20-46-40.jpg)
/rtv/media/media_files/2026/06/06/kalvakuntla-kavitha-2026-06-06-13-01-20.jpg)
/rtv/media/media_files/2026/04/21/kavitha-2026-04-21-13-05-39.jpg)
/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-19-17-32.jpg)
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-13-45-41.jpg)