ఇంటర్నేషనల్ Canada: కెనడాకు కొత్త ప్రధానమంత్రి ! కెనడాకు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ రెడీ అయిపోయింది. మార్చి 9న పార్టీలో ఓటింగ్ నిర్వహించనుంది. అయితే ఈ రేసులో నలుగురు ఉన్నారు. మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్‌లు పోటీ పడుతున్నారు. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Justice Trudeau : మీడియా ముందే బోరున ఏడ్చేసిన జస్టిస్ ట్రూడో కెనాడా ప్రధాని జస్టిస్ ట్రూడో మీడియా ముందే ఏడ్చేశారు. ప్రధానిగా ఆయన పదవి మరో 3రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో కెనడా దేశ పరిస్థితులు, అమెరికా ఆ దేశంపై అవలంభిస్తున్న విధానాలు తలుచుకోని జస్టిస్ ట్రూడో భావోద్వేగానికి గురైయ్యాడు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Canada :ట్రంప్ బాటలోనే కెనడా నేత కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రేసులోకి భారత సంతతికి చెందిన రూబీ డల్లా పార్టీ నాయకురాలి రేసులో పేరు వినపడుతుంది. అసలేవరి రూబీ..ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి ఈ స్టోరీలో..! By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada ప్రధాని రేసులో నేను కూడా ఉన్నా: భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి భారీ పోటీ ఏర్పడింది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య ప్రకటించారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ట్రంప్ ఆ మాటలన్నీ విలీన వ్యాఖ్యాల దృష్టి మరల్చేందుకే: ట్రూడో! డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ California: అమెరికాకు సాయం చేసేందుకు మేము రెడీ: ట్రూడో! కెనడా 51 వ రాష్ట్రం పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలోలాస్ ఏంజెలెస్ లో వ్యాపిస్తున్న కార్చిచ్చున్ను అదుపు చేసేందుకు సాయం అందిస్తామని ట్రూడో అన్నారు. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో కెనడా విలీనం.. సాధ్యమేనా..? కెనడా అమెరికాలో విలీనం చేస్తామని అన్న ట్రంప్ మాటలు సాధ్యంకావని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ లో 51వ స్టేట్‌గా కెనడా కలిసిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశమని దాన్ని ఆక్రమణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడా నెక్ట్స్ పీఎం ఎవరు..రేసులో భారత సంతతి ఎంపీ కూడా! కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలో కెనడా తరువాత ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ పేరు వినపడుతుంది. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో ప్రధాని పదవికి, లిరల్ పార్టీ నాయకత్వానికి కూడా జస్టిన్ ట్రూడో రాజనామా చేశారు. సొంత పార్టీలోనే తన మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం సరైనది అవదని ట్రూడో అన్నారు. తాను ఎప్పుడూ కెనడాలోని ప్రజల కోసమే పోరాడనని చెప్పారు. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn