జాబ్స్ Jobs: ఎన్టీపీసీలో కొలువుల జాతర..495 పోస్టులకు రిక్రూట్ మెంట్..!! ప్రభుత్వ రంగ సంస్థ NTPC ఇంజనీర్ల కోసం అనేక పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఇతర సమాచారం కోసం ఇక్కడ చదవండి. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Mela in Telangana: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ప్రభుత్వ సంస్థలో వెయ్యికి పైగా పోస్టులకు రిక్రూట్ మెంట్...పూర్తి వివరాలివే..!! నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం వెయ్యికిపైగా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రకటించింది. పదో తరగతి అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 15 చివరి తేదీగా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాసాలో ఉద్యోగం సాధించిన తెలుగు యువకుడు పేద కుటుంబంలో పుట్టినా ఇంట్లో పరిస్థితులు సహకరించకున్నా విదేశాల్లోని గొప్ప కంపెనీల్లో ఉద్యోగం సాధించిన విద్యార్థుల జీవితం అందరికీ స్ఫూర్తినిస్థాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువకుడి విజయ గాధను ఇప్పుడు చూద్ధాం By Karthik 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn