Latest News In Telugu MP Dharmapuri Arvind: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు TG: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు ధర్మపురి అర్వింద్. బీజేపీ ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తోందని అమిత్ షా చెప్పినట్లు వీడియోను మార్ఫ్ చేసి జీవన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారని.. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చెయాలి ఈసీని కోరారు. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడే ఛాన్స్! బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్ ఆయన తక్కువ ఆస్తులు చూపించారని, కేసులు విషయం చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ వేశారు. ఇవి నిజమని తేలితే రాకేష్‌రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EX MLA Jeevan Reddy: తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేటోళ్లు.. RTVలో రెచ్చిపోయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డి, కడియం, కేకే, దానంపై నిప్పులు చెరిగారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వారంతా తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని ఫైర్ అయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Aravind: జీవన్ రెడ్డి అంకుల్.. ఇయ్యేమి దిక్కుమాలిన పనులు?! నిజామాబాద్ ఎంపీగా నియంత అరవింద్ వద్దంటూ జగిత్యాల న్యూస్ పేపర్లలో దర్శనమిచ్చిన పాంప్లెట్లపై ధర్మపురి అరవింద్ స్పందించారు. ఆ కరపత్రాలు పంచింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని ఆరోపించారు. జీవన్ రెడ్డి అంకుల్ ఇవేమి పనులంటూ వీడియో విడుదల చేశారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Jeevan Reddy: ఆ పరిస్థితిలో కేటీఆర్ లేడు.. జీవన్ రెడ్డి సెటైర్లు! మాజీ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌నే ప్రజలు మార్చారని చురకలు అంటించారు. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్.! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకున్న జీవన్‌రెడ్డి ఆ స్థలంలో షాపింగ్ మాల్ని నిర్మించాడు. అయితే, షాపింగ్ మాల్ అద్దెని కొంత కాలంగా కట్టడం లేదని గుర్తించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. By Jyoshna Sappogula 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha:తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. ఆగస్ట్ మొదటి వారంలో బస్సుయాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్న పీసీసీ.. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. By Karthik 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn