సినిమా Jani Master: జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. అలా చేస్తే బెయిల్ రద్దు చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల అయ్యారు. పలు షరతులతో జానీ మాస్టర్‌కి నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ పనిచేసే ప్లేస్‌కు వెళ్లి.. ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు చెప్పింది. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ థ్యాంక్స్.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్ జానీ మాస్టర్ కు అలా బెయిల్ వచ్చిందో లేదో.. అయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ షాకింగ్ పోస్ట్ కనిపించింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘నా సాంగ్ స్పూకీ సైడ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఆ పోస్ట్ లో ఉంది. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా? మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో 'పుష్ప 2'లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా?' అని అడగ్గా.. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నామని నిర్మాత తెలిపారు. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్! లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైల్లో మాస్టర్ శిక్ష అనుభవిస్తున్న జానీకి.. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. By Archana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్! జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు డిస్మిస్ చేసింది. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జానీ మాస్టర్ కేసులో ఊహించని మలుపు.. చేసిందంతా ఆ అమ్మాయే? జానీ మాస్టర్ కేసు ఉహించని మలుపు తిరిగింది. జానీ మాస్టర్ పై కేస్ పెట్టిన అమ్మాయిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఆ అమ్మాయి తనను లైంగికంగా వేధించిందంటూ జానీ మాస్టర్ అల్లుడు షమీర్ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. అప్పటిదాకా జైల్లోనే! జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల ఆయన తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. ఈనెల 14న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. By Anil Kumar 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. | Choreographer Jani Master National Award Cancelled | RTV By RTV 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దు.. | Choreographer Jani Master National Award Cancelled | RTV By RTV 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn