నేషనల్ TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపరాఫర్.. 40 వేల ఉద్యోగాలు! ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెన్ అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. వచ్చే ఆరు నెలలూ పండగే వచ్చే ఆరు నెలల్లో మాత్రం ఐటీ ఉద్యోగంలో చేరాలనుకునేవారికి మంచి రోజులు రానున్నాయి. టెక్ రంగంలో 10 నుంచి 12 శాతం నియామకాలు పెరగనున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు 2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Layoffs : ఐటీ రంగంలో ఆగని లేఆఫ్‌లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్ కట్ ఐటీరంగంలో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2024లో ఇప్పటివరకు మొత్తం 337 కంపెనీల నుంచి 98,834 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Tech Employees : 2024లో 80 వేల టెక్ జాబ్స్ హుష్‌కాకి.. 2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్‌వైఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Job Opportunities: ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్.. దిగ్గజ ఐటీ కంపెనీలో వేలాది ఉద్యోగాలు.. బీ రెడీ! దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది. 2024-25 ఆర్థికసంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అలాగే వివిధ ఇతర పద్ధతుల ద్వారా పదివేలకు పైగా ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. FY24కి, HCLTech 12,141 మంది ఫ్రెషర్లను జోడించింది. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: పారిశ్రామికంగా దేశంలోనే నంబర్.1గా తెలంగాణను నిలుపుతాం: రేవంత్ రెడ్డి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Jobs: ఐటీ కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే.. ఇప్పటికే ఐటీ కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకోవడం కోసం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తుంది. అలాగే కంపెనీ మారాలనుకునే ఉద్యోగులకు కూడా మిగతా కంపెనీలు 18-22 శాతం వరకే హైక్‌లు ఇస్తున్నాయి. By B Aravind 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn