జాబ్స్ IT Jobs: ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ శుభవార్త.. భారీగా వేతనాల పెంపు! దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1న ఉద్యోగుల వేతనాన్ని పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తను కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ షాజీ మాథ్యూ టౌన్ హాల్ సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: కార్పొరేట్ ఉద్యోగమా లేక పానీ పూరి అమ్ముకోవడమా.. వైరలవుతున్న వీడియో కార్పొరేట్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్న పని. రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో పనిచేసే చాలామంది ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. కార్పొరేట్ ఉద్యోగం కన్నా.. పానీపూరి అమ్ముకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్లుగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. మరికొందకు ఇది ఒక విషాదకర పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Nara Bhuvaneshwari: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs in Suryapet: సూర్యాపేటలో ఐటీ కొలువులు.. 26న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!! తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల హామీలో భాగంగా త్వరలోనే సూర్యపేటలో ఐటీ కొలువుల జాతరను నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 2న ఐటీ హబ్ ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ టాస్క్ అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn