Israel: ఇజ్రాయెల్ 'బ్రహ్మాస్త్రాలు'.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న హెర్మెస్ డ్రోన్లు!
ఇరాన్, లెబనాన్లతో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ వద్ద ఉన్న రెండు 'బ్రహ్మాస్త్రాలు' వాడుతోంది. అవే ఒకటి హెర్మెస్ 450, రెండోది హెర్మెస్ 900 డ్రోన్లు. ఈ మానవరహిత వైమానిక వాహనాలు గాజా నుంచి ఇరాన్ సరిహద్దుల దాకా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.
సీజ్ఫైర్ ఒప్పందం.. ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు ఇవే
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటిగా వచ్చేలా కనిపిస్తున్నాయి. సీజ్ఫైర్ కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 15 ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Netanyahu On Trump Ceasefire | నువ్వు చెప్తే యుద్ధం ఆపాల | Hezbollah | Iran Israel War | RTV
మారణహోమం నుంచి మాతృభూమి దాకా.. ఇజ్రాయెల్ ఆవిర్భావ చరిత్ర ఇదే !
ప్రపంచ పటంలో ఒక చిన్న ముక్కలా కనిపించే దేశం ఇజ్రాయెల్. కానీ దీనికి ప్రపంచ రాజకీయాలను శాసించే శక్తి ఉంది. కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్ర, చెల్లాచెదురైన జాతి, తిరిగి తమ మాతృభూమిని నిర్మించుకున్న చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Iran : మంటల్లో లెబనాన్ .. హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్!
ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండవ వారంలోనే ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హెజ్బుల్లా లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేయడంతో, దానికి నిరసనగా ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది.
Ex US Army chief Randy George Comments On Trump | వాడు ఓ పిచ్చోడు.. | Iran Israel US War | RTV
Iran: రాడార్లకు చిక్కకుండా అమెరికా ఫైటర్ జెట్లను ఇరాన్ ఎలా కూల్చివేసిందో తెలుసా ?
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్.. అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను నేలకూల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్తాగ్ ఎటాక్ విమానాన్ని ఇరాన్ దళాలు నేలకూల్చాయి.
/rtv/media/media_files/2026/04/10/the-decades-long-diplomatic-war-between-israel-and-pakistan-2026-04-10-16-00-37.jpg)
/rtv/media/media_files/2026/04/09/hermes-450-and-900-drones-are-decimating-enemies-2026-04-09-20-11-23.jpg)
/rtv/media/media_files/2026/04/09/ceasefire-deal-2026-04-09-17-54-58.jpg)
/rtv/media/media_files/2026/04/09/the-epic-history-of-jews-and-the-rise-of-modern-israel-2026-04-09-16-17-49.jpg)
/rtv/media/media_files/2026/04/09/iran-2026-04-09-07-04-59.jpg)
/rtv/media/media_files/2026/04/04/how-iran-downed-2-us-fighter-jets-2026-04-04-15-05-40.jpg)
/rtv/media/media_files/2026/03/30/us-navy-deploying-unmanned-drone-boats-2026-03-30-13-49-52.jpg)