ఇంటర్నేషనల్ Safest Countries: మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా నో టెన్షన్.. ఈ దేశాలకు వెళ్తే అందరూ సేఫ్! మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కొన్ని దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి యుద్ధంలో తలదూర్చే అవకాశం లేదు. వరల్డ్ వార్ 3 వచ్చినా ప్రభావితం కాని 10 దేశాలు, ప్రస్తుతం సేఫ్ కంట్రీస్‌గా గుర్తింపు పొందాయి. అవేంటంటే.. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Isarael-Iran: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్ పశ్చిమాసియా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌కు తాము ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ చేసిన దాడిలో దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులు కూల్చివేశామని చెప్పారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran Vs Israel: ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి దిగిన ఇరాన్ అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. డజన్లకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లతో అటాక్ చేయడానికి సిద్ధమైంది. మరో తొమ్మిది గంటల్లో ఇవన్నీ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడతాయని తెలుస్తోంది. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran Row: ఇరాన్ చేతికి చిక్కిన వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులే ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలో పోర్చగీసు జెండాలతో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలో 25 మంది ఉండగా అందులో 17 మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Explainer: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది? మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈరెండు దేశాల కోట్లాట మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని భయపడుతున్నాయి. అసలీ రెండు దేశాల మధ్యా గొడవ ఏంటి? By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran Vs Israel: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా? పశ్చిమాసియాలో పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న అనుమానాలు రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అమెరికా,భారత్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌లో తమ ఉద్యోగుల ప్రయాణాన్ని పరిమితం చేశాయి. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MEA: ఆ దేశాలకు వెళ్లకండి.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు వెళ్లకూడదంటూ భారత పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్‌పై.. ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది. By B Aravind 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ కు 6వేల మంది భారత కార్మికులు..ఎందుకీ తొందరపాటు నిర్ణయం? ఇజ్రాయెల్ ను కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఏప్రిల్, మేలో భారత్ నుంచి పెద్దెత్తున కార్మికులు అక్కడికి వెళ్లనున్నట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ MODI : ప్రధాని మోదీకి కృతజ్జతలు తెలిపిన ఇజ్రాయెల్ మహిళ! హమాస్ దాడి నుంచి తన ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ మహిళ ధన్యవాదాలు తెలిపారు.అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి చేసినప్పుడు భారత్ సహాయం చేయటం వల్ల తాము ప్రాణాలతో ఉన్నామని ఆ మహిళ తెలిపారు. ఇజ్రాయెల్ కు నిజమైన స్నేహితులు భారత్ అని ఆమె కొనియాడారు. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn