Israel: ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ పైకి డ్రోన్లు...
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కొత్తగా ఇరాక్ ఇజ్రాయెల్ మీద దాడలు మొదలెట్టింది.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కొత్తగా ఇరాక్ ఇజ్రాయెల్ మీద దాడలు మొదలెట్టింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హెజ్బుల్లా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా ఆమోదించినట్లు సమాచారం. దీనిపై ఇరు దేశాల మధ్య సానుకూల చర్చలు నడుస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ రాజధానిపై బాంబు దాడి..| Israel | Gaza Terrorists attack with Missiles and Drones on Israel's Capital Tel Aviv and people get bombarded with such attacks | RTV
పశ్చిమాసియా లో ఉద్రిక్తత! Post Election results of America, the situations in West Asia become even worse and attacks of Israel continue | RTV
ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంట్లో మరోసారి బాంబుల దాడి జరిగింది. ఈ దాడి సమయంలో బెంజిమన్‌తో పాటు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇరాన్ ఈ బాంబుల దాడి చేసినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది.