ఇంటర్నేషనల్ Israel -Iran: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఇజ్రాయెల్‌పై దాడులు లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెట్ గ్రూప్.. శనివారం ఇజ్రాయెల్‌పై దాదాపు 50 రాకెట్లకు పైగా ప్రయోగించింది. హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీలు కూడా శనివారం ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడులు చేశారు. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran: ఇస్మాయిల్ హనియాను అలానే హత్య చేశారు.. ప్రతీకారం తప్పదు : ఇరాన్ హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ఇజ్రాయెల్ స్వల్పశ్రేణి రాకెట్‌ను వినియోగించిందని ఇరాన్ ఆరోపణలు చేసింది. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేసిందని తెలిపింది. సరైన సమయంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయిల్ లో ఉండే భారతీయులు జాగ్రత్త..ఎంబసీ ఆదేశాలు! ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hamas Israel War: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం...రద్దైన ఎయిర్ ఇండియా విమానం! హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణించిన తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా అంతకంతకూ పెరిగింది.దీంతో ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి రెడీగా ఉన్న ఇరాన్.. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తను నివేదించింది. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mohammed Deif: హమాస్ మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం! హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్‌లో ఉద్రిక్తత.. భారతీయులకు హెచ్చరిక! ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది.దీంతో లెబనాన్‌లోని రాయబార కార్యాలయం నిన్న సోషల్ మీడియాలో భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పోస్ట్ లో పేర్కొంది.బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయంతో అందుబాటులో ఉండాలని పోస్ట్ లో సూచించింది. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Gaza: ఖాన్ యునిస్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు.. 70 మంది మృతి సోమవారం పశ్చిమ గాజాలోని ఖాన్ యునిస్ నగరంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. మరో 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఖాన్ యునిస్లో 30 ఉగ్రవాద మౌళిక సదుపాయాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn