Iranian media : ఆమె బతికే ఉంది..ఇరాన్ మీడియా సంచలన ప్రకటన!
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన చేసింది. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే బతికే ఉన్నారని చెప్పంది. ఆమె చనిపోయినట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది.
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన చేసింది. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే బతికే ఉన్నారని చెప్పంది. ఆమె చనిపోయినట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రసంగంతోనే ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్సాహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు.
ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.