USA: ఇరాన్ అణ్వాయుధాలకు ట్రంప్ అడ్డుకట్ట...
అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. ఆయుధాల తయారీ అవ్వనివ్వకుండా కఠిన విధానాలను అమలు పరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. ఆయుధాల తయారీ అవ్వనివ్వకుండా కఠిన విధానాలను అమలు పరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడిపై.. దేశ ద్రోహానికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి
పశ్చిమాసియాలో ఉద్రిక్తత | Israel Missile Attack on Iran | Israel continues to make attacks on Gaza and this situation turns even become worse | RTV
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ మోజ్తాబా ఖమేనీని రహస్యంగా తన వారసుడుని నియమించినట్లు తెలుస్తోంది. ఆయాతుల్లా ఆరోగ్యం క్షీణించడంతో సెప్టెంబర్‌లోనే నియమించారట. టెహ్రాన్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం.
హిజ్బుల్లా ను వణికిస్తున్న ఇజ్రాయెల్ | Israel-Iran War |Attacks on Hezbollah Militants are going severe and Israel moves very strongly in this respect | RTV
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.