పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు | West Asia | RTV
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు | War signs prevail in West Asia and America sends War Weapons and planes against Iran and say to revise its Nuclear Policy | RTV
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు | War signs prevail in West Asia and America sends War Weapons and planes against Iran and say to revise its Nuclear Policy | RTV
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాక్ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌పై భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్న అమెరికాపై ఇరాన్ రగిలిపోతుంది. యూఎస్ ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్‌పై అణుబాంబు దాడులు చేసి డెమోక్రటిక్ పార్టీని డ్యామేజ్ చేయాలని ఇరాన్ భావిస్తోంది.