ఇజ్రాయెల్ పై మరో అటాక్ | Iran gets ready for attacks| RTV
ఇజ్రాయెల్ పై మరో అటాక్ | Iran army keeps making several posts in social media and indicates war signs as it gets ready for more attacks on Israel | RTV
ఇజ్రాయెల్ పై మరో అటాక్ | Iran army keeps making several posts in social media and indicates war signs as it gets ready for more attacks on Israel | RTV
హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయూం ఖాసీం ఎంపికైన నేపథ్యంలో ఇజ్రాయెల్ మరో వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నయీం ఖాసీంను కూడా హతం చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే అతనికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించింది.
ఇరాన్‌పై దాడి నేపథ్యంలో సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్‌కు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో చూపిస్తామని ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేయడంతో.. ఖమేనీ అకౌంట్‌ను ఎక్స్ సస్పెండ్ చేసింది.
ఇరాన్ సుప్రీం నేత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆయనకు గతవారం ఇంటిలోనే వైద్యులు సర్జరీ చేశారు. తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో ఖమేనీ బాధపడుతున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా ఈ బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.