Bab al-Mandeb Strait : మరో జలసంధికి మూసివేత ముప్పు.. బాబ్ అల్ మాండెబ్ పై హూతీల సంచలన ప్రకటన..
యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బాబ్ అల్-మందేబ్ జలసంధిని మూసివేస్తామని వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
/rtv/media/media_files/2026/04/19/latest-news-in-telugu-2026-04-19-14-38-00.jpg)
/rtv/media/media_files/2026/04/05/indian-lpg-tanker-green-asha-2026-04-05-17-44-59.jpg)