Latest News In Telugu Weird Culture: అక్కడ సమాధిలోంచి శవాలను తీసి ముస్తాబు చేస్తారు! తర్వాత ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు..! ప్రతిదానిలో జీవాన్ని చూసే అక్కడి వ్యక్తులు.. ప్రతి వస్తువు సజీవంగా ఉంటుందని..సహజంగా ప్రతిదానికీ ఆత్మ ఉంటుందని వారు నమ్ముతారు. అక్కడి ప్రజలు సమాధిలోంచి శవాలను తీసి ముస్తాబు చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడో చూసేయండి. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fearless Animal:సింహాలు, ఏనుగులే కాదు.. ఈ భూమ్మీద భయం లేని జంతువు ఇదే! పులులు, సింహాలు వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్.దాని గురించి తెలుసుకోండి! By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్..భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు, మోసాలపై సైబర్ క్రైమ్ నిపుణులు ఓ సర్వే నిర్వహించారు. సైబర్ నేరాల్లో రష్యా టాప్ లో ఉండగా.. భారత్ 10వ స్థానంలో ఉంది. క్రెడిట్ కార్డ్ దొంగతనంతో సహా 100 దేశాలు సైబర్ క్రైమ్ వివిధ వర్గాల ప్రకారం ర్యాంక్ చేసింది. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Govt Jobs : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే కొన్ని నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ COVID Vaccine: వార్నీ.. 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడు.. చివరికి జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే.. పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా రష్యా.. ఉపగ్రహాన్ని విధ్వంసం చేసే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని.. అమెరికా ప్రకటన చేసింది. దీనిపై ఇప్పుడే ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు మాత్రం ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. బ్యాంక్ సీఈఓ సహా ఆరుగురు మృతి అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్ కూప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన'యాక్సెస్ బ్యాంక్' సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..? పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) గెలిచే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn