/rtv/media/media_files/2024/12/28/1DdPh1CqB45NlBP7jKgC.jpg)
pakisthan
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్‌పై తాలిబన్లు మెరుపు దాడులు చేశారు. ఈ నెల 24న ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ దాడులు చేయడంతో ప్రతీకారంగా తాలిబన్లు దాడులు చేసింది. ఈ ఎదురు కాల్పుల్లో 25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే 6 పాక్ పోస్టులను తాలిబన్లు ధ్వంసం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ కూడా తాలిబన్ల 40 ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకుంది.
ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి
దాడులు ప్రారంభించిన పాకిస్థాన్..
ఇదిలా ఉండగా.. ఇటీవల ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 46 మంది మరణించారు. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆఫ్గానిస్తాన్ దాడులు చేసింది. అయితే ఈ దాడులను మొదట పాకిస్థాన్ ప్రారంభించింది. తాలిబన్లు ఉగ్రవాదులను తయారు చేస్తోందని.. పాకిస్థాన్ ఆరోపించింది. ఈ క్రమంలోనే మొదట పాకిస్థాన్ దాడులు చేయగా.. తాలిబన్లు ఎదురు కాల్పలు జరిపారు. మరి ఈ దాడులు ఎంత వరకు వెళ్తాయనేది చూడాలి.
ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?
Afghanistan has declared war on Pakistan after Pakistani airstrikes reportedly killed over 46 civilians.
— Harris Sultan (@TheHarrisSultan) December 29, 2024
Since no Jews were involved, you haven’t heard about it. It’s just old-fashioned Muslim-on-Muslim violence. This could get interesting.pic.twitter.com/AlPLbYJ6n8
ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
Pakistan is at war with Afghanistan. It looks like the Pakistan military is good at fighting citizens & running scams in a parallel economy but not doing what it's there for: fighting wars. The Taliban is giving them a bloody nose... pic.twitter.com/NpYr15CEdA
— Dictator Watch (@DictatorWatch) December 29, 2024
ఇది కూడా చూడండి: Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం