ఇంటర్నేషనల్ Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర! అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడులు.. స్పందించిన ట్రూడో కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India: అంతర్జాతీయ మధ్యవర్తిగా ఉద్భవిస్తున్న భారత్. ఇవే ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దూసుకుపోతోన్న చాట్‌జీపీటీ.. గూగుల్‌కు పోటీగా సరికొత్త ఫీచర్.. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు నోబెల్ బహుమతి.. దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మానవ జీవిత దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను హాన్‌కాంగ్ కళ్లకు కట్టినట్లు చూపించారని స్విడీష్ అకాడమీ తెలిపింది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. ఏం కనిపెట్టారంటే ? వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపెట్టినందుకు ఈ పురస్కారం వరించింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నిఘా కోసం పంపితే..ఇజ్రాయెల్ గుఢచారిగా మారిపోయాడు–ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇజ్రాయెల్ మీద నిఘా ఉంచమని పంపితే చివరకు మాకే శత్రువుగా మారాడు అని గగ్గోలు పెడుతోంది ఇరాన్. తాము ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ చెప్పుకొచ్చారు. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నస్రల్లా మరణవార్త చదువుతూ టీవీ యాంకర్ కంటతడి.. వీడియో వైరల్ హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్‌లో ఫేమస్ విదేశీ పోర్న్ స్టార్ అరెస్ట్ బాంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా బర్దేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చి నకిలీ ఆధార్ కార్డు, పాస్ పోర్టుతో ఉంటున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn