Latest News In Telugu MS Dhoni : హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి! భారత మాజీ క్రికెటర్ ధోనీ నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి భారత జట్టు వెన్నెముకగా మారాడు. తొలి టీ 20 ప్రపంచకప్, రెండో వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virender Sehwag : అశ్విన్ కెరీర్ పై సెహ్వాగ్ జోష్యం.. తీసుకోవడం వృథా అంటూ! రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరుపై మాజీ ఓపెనర్ సెహ్వా్గ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'అశ్విన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ సీజన్ లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడం నిరాశ పరుస్తోంది. టీ 20 వరల్డ్ కప్ కాదు వచ్చే ఏడాది ఐపీఎల్ లోనూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోతాడన్నారు. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gambhir: ఇండియాలో అతన్ని మించిన నాయకుడు లేడు.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ క్రికెట్లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అన్నాడు. ఇప్పటివరకూ అలాంటి నాయకుడు లేడని, 3ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్ ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ పొగిడేశాడు. By srinivas 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC Rankings: అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా అదరగొట్టింది. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ టాప్ ప్లేస్‌కు చేరింది. దాంతో అన్ని ఫార్మట్లలోనూ టాప్ చేరిన దేశంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా. By Shiva.K 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Dhoni: రిటైర్మెంట్ ప్రకటించిన రోజు జ్ఞాపకాలను పంచుకున్న ధోనీ అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్ మహేంద్రసింగ్ ధోని. 2020లో ఇదే రోజున ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007లో ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్, 2011లో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు స్వస్తి పలికాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్లకు కెప్టెన్‌గా మహీ వ్యవహరించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తన ఇన్‌స్టా పేజీలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రోహిత్ శర్మ మంచివాడు కానీ.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు నలభై ఏళ్ల క్రితం లార్డ్స్ బాల్కనీ నుండి భారత క్రికెటర్ కపిల్ దేవ్ ప్రపంచ కప్‌ను ఎత్తుకున్న దృశ్యం భారత క్రికెట్ చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టోర్నమెంట్లో భారత జట్టు అవకాశాలు, ఆల్‌రౌండర్లు బాజ్‌బాల్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కపిల్ చేసిన కామెంట్స్ కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కెప్టెన్‌గా బుమ్రా రీ-ఎంట్రీ, రిస్క్ అవసరమా అంటున్న విశ్లేషకులు.. భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నుగాయం కావడంతో జట్టుకు దూరం అయ్యాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత క్రికెట్ పిచ్‌లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా గేమ్‌కు రెడీ అయిపోయాడు.ఐర్లాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల T-20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ టైంలో బుమ్రా రిస్క్ చేయడం అంత అవసరమా అంటూ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling బార్బడోస్ వేదికగా వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-విండీస్ టెస్ట్ సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంతో టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోసం రంగంలోకి దిగనుంది.భారత్ - వెస్టిండీస్ (IND Vs WI) జట్ల మధ్య మరో సిరీస్ స్టార్ట్ కానుంది.ఈ సమరంలో వెస్టిండీస్‌ని ఎదుర్కొనేందుకు భారత్ అన్నివిధాలుగా సన్నద్ధమైంది.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (27-07-2023) బ్రిడ్జ్‌టౌన్‌లోని బార్బడోస్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.టెస్టు సిరీస్ విజయంతో విండీస్ పర్యటనను ప్రారంభించిన టీమ్ఇండియాకు ఇప్పటివరకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు.విండీస్‌ని కొట్టేందుకు భారత్ పోరు కొనసాగించనుంది. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn